|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 07:53 PM
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన "ఉప్పు కప్పురంబు" సినిమా జూలై 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. సెటైరికల్ కామెడీగా రూపొందిన ఈ చిత్రంలో సుహాస్ కీలక పాత్రలో నటించారు. గురువారం హైదరాబాద్‌లో ట్రైలర్ విడుదల సందర్భంగా కీర్తి మాట్లాడారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తున్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు "అది నిర్మాత దిల్ రాజు చెప్పాలి" అంటూ సమాధానమిచ్చారు.
Latest News