|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 04:00 PM
స్టార్ హీరో మమ్ముట్టి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ వస్తోన్న వార్తలను ఆయన స్నేహితుడు, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఖండించారు. ‘మమ్ముట్టి స్వల్ప అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం దానికి చికిత్స తీసుకుంటున్నారు. క్షేమంగా ఉన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను’ అని బ్రిట్టాస్ తెలిపారు. దీంతో ఈ రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పడింది.
Latest News