|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 02:23 PM
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న 'పెద్ది' సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ ట్రైన్ సెట్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సినీవర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటి వరకూ ఎవరూ చేయని హైఆక్టేన్, హైరిస్క్ యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Latest News