|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 06:19 PM
మజాకా పరాజయం తరువాత దర్శకుడు త్రినాధరావు నటుడు హవీష్ తో ఒక సినిమా లాక్ చేశారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ని ప్రారంభించింది మరియు మంచి బడ్జెట్‌లో తయారు చేయబడుతోంది. ఈ ప్రాజెక్ట్ లో మహిళా ప్రధాన పాత్రలో కావ్య థాపర్ నటిస్తుంది. మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నట్లు ప్రకటించారు. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ని జూన్ 19న రివీల్ చేయనున్నట్లు ప్రకటించింది. హర్నిక్ ఇండియన్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. మిక్కీ జ్ మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News