|
|
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 03:59 PM
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె కొత్త రంగంలోకి ప్రవేశించారు. తాజాగా తాను పదుకొణె స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్‌ను (PSB) ప్రారంభించిన్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ‘ PSB ద్వారా భవిష్యత్తు తరాల వారికి క్రీడల ప్రాముఖ్యాన్ని చెప్పాలనుకుంటున్నా. అందరికీ ఈ ఆటతో ఆరోగ్యాన్ని, క్రమశిక్షణను అందించాలనే లక్ష్యంతోనే దీన్ని ప్రారంభించాం’ అని పేర్కొన్నారు. దీనికి తన తండ్రి, దిగ్గజ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొణె సలహాదారుడుగా ఉంటాడని తెలిపారు.
Latest News