|
|
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 07:27 PM
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత తనతోపాటు తన తమ్ముడి కెరీర్లు ముగిశాయని నటి రియా చక్రవర్తి తెలిపారు. ‘సుశాంత్ చనిపోయాక నాకు నటనపరంగా అవకాశాలు రాలేదు. నా తమ్ముడు షోవిక్ క్యాట్‌లో 96 పర్సంటైల్ పొందినా.. అరెస్ట్ అవ్వడంతో ఎంబీఏలో చేరలేకపోయాడు. కొన్ని రోజులు మా జీవితాలు ఎటు వెళ్తున్నాయో కూడా అర్థం కాలేదు. చివరకు ఈ కేసులో క్లీన్ చిట్ రావడంతో ఊపిరి పీల్చుకున్నాం’ అని అన్నారు.
Latest News