![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 11:42 AM
హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా చీరకట్టులో ఉన్న తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందమైన ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోతూ కనిపించిన ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సింపుల్ లుక్‌లోనూ ఎంతగానో ఆకట్టుకోవచ్చని చూపించిన మీనాక్షి స్టైలిష్ పోజులతో ఫ్యాన్స్‌ను మంత్రముగ్ధులను చేసింది. ఆమె ఫోటోలు చూస్తూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఫోటోలు వేగంగా షేర్ అవుతూ ట్రెండ్ అవుతున్నాయి.