|
|
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 07:16 PM
ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ వార్2. ఆగస్టు 14న థియేటర్స్‌లోకి రానుంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం స్పెషల్ విఎఫ్‌ఎక్స్‌తో గ్రాండ్ లెవల్‌లో తెరకెక్కిస్తున్నారట. యాక్షన్ విజువల్స్ అత్యుత్తమంగా ఉంటాయని మేకర్స్ చేబుతున్నారు. ఈ మూవీలో రెండు పాటలు మాత్రమే ఉన్నాయట. పాన్ ఇండియా మల్టీస్టారర్స్‌లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుందని అంచనా.
Latest News