![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 07:08 PM
సీనియర్ నటి శోభన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరోస్తో నటించి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే తన క్లాసికల్ డ్యాన్స్‌తో పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులను గెలుచుకున్నారు. అయితే తాను అమితాబ్‌తో నటించినప్పుడు ఆయనకు క్యారవాన్ ఇచ్చారని, తనను చెట్ల చాటుకు వెళ్లి బట్టలు మార్చుకోవాలని చెప్పారని పేర్కొంది. తను మలయాళం అమ్మాయి దేనికైనా అడ్జస్ట్ అవుతుందని మాట్లాడారని తెలిపారు. ఆ మాటలు తనను చాలా బాధించినట్లు వెల్లడించారు.
Latest News