|
|
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 06:50 PM
కమల్ హాసన్ నటించిన 'థగ్ లైఫ్' సినిమాకు అనుకున్న స్థాయిలో స్పందన లభించలేదు. విడుదలైన తొలి రోజు రూ.15.5 కోట్లు వసూలు కాగా, రెండో రోజు రూ.7.15 కోట్లు, మూడో రోజు రూ.5.84 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా మూడు రోజుల్లో కలిపి ఈ మూవీ రూ.28 కోట్లకే పరిమితమైంది. వీకెండ్స్‌లో కలెక్షన్లు పెరగాల్సిన సమయంలో నిరాశాజనకంగా పడిపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Latest News