|
|
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 08:37 PM
ప్రీతి జింతా అంటే ప్రస్తుతం గుర్తొచ్చేది ఐపీఎల్. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలు. వీటన్నింటి కంటే ఆమె గొప్ప మానవతావాది కూడా. అనాథలకు అమ్మగా మారి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది ప్రీతి. ఎవరూ లేని బాలికలకు మెరుగైన జీవితం ఇవ్వాలని నిర్ణయించుకుని.. తాను తల్లి కాకముందే 34 మంది బాలికలను దత్తత తీసుకుని వారికి అమ్మ అయింది. సొంత కూతుర్లకు సమానంగా చదువు, ఆహారం, ఆరోగ్య సంరక్షణ వంటి పూర్తి అవసరాలను బాధ్యతగా తీసుకుంది.
Latest News