|
|
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 10:49 AM
అనంతిక సనిల్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘8 వసంతాలు’ సినిమా నుంచి తాజాగా మరో అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా 2వ టీజర్‌ను శనివారం మధ్యాహ్నం 3.33 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ టీజర్‌కు మంచి స్పందన రావడంతో, రెండో టీజర్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ‘8 వసంతాలు’(8 Vasanthalu) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి, సంజన, కన్నా పసునూరి, స్వరాజ్ రెబ్బా ప్రగడ, సమీరా కిశోర్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఫణీంద్ర(Phaneendra) దర్శకత్వం వహిస్తున్నారు.
Latest News