|
|
by Suryaa Desk | Fri, Nov 07, 2025, 12:56 PM
దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న (SSMB29) చిత్రం నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించనున్న 'కుంభ' పాత్రకు సంబంధించిన లుక్‌ను రాజమౌళి సోషల్ మీడియాలో విడుదల చేశారు. పృథ్వీరాజ్‌తో మొదటి షాట్ పూర్తయ్యాక, ఆయన అత్యుత్తమ నటుల్లో ఒకరని ప్రశంసించారు. శక్తిమంతమైన, క్రూరమైన విరోధిగా 'కుంభ' పాత్రకు ప్రాణం పోయడం సంతృప్తికరమని రాజమౌళి పేర్కొన్నారు.
Latest News