|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 11:40 AM
సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. తాజాగా ఓ X(ట్విటర్) స్పేస్ లో మహిళలను కించపరుస్తూ బూతులు తిట్టడం ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇలాంటి వారిని శిక్షించాలని సీపీ సజ్జనార్ ని కోరారు. 'రోజూ అవమానాలతో విసిగిపోయాం. TGలో మహిళలకు మరింత గౌరవం దక్కాలి. నా పిల్లలు చనిపోవాలని వీళ్లు కోరుకుంటున్నారు. 15 ఏళ్లెనా ఫర్వాలేదు. నేను పోరాడతా. సజ్జనార్ సార్ సహాయం చేయండి' అని ట్వీట్ చేశారు. ఈ అంశాన్ని పరిశీలించాలని సజ్జనార్ సైబర్ క్రైమ్ పోలీసులకు సూచించారు.
Latest News