|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 10:46 AM
చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి సీనియర్లు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే, సీనియర్ హీరోల సరసన నటించడానికి హీరోయిన్లు దొరకడం కష్టమవుతోంది. యంగ్ బ్యూటీలు సీనియర్ హీరోల పక్కన నటించడానికి ఆలోచిస్తుండగా, ఆషిక రంగనాథ్ మాత్రం వరుసగా సీనియర్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. కళ్యాణ్ రామ్ 'అమిగోస్' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఆషిక, ఆ తర్వాత నాగార్జున 'నా సామిరంగా'లో నటించింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
Latest News