|
|
by Suryaa Desk | Wed, Nov 05, 2025, 02:54 PM
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ 'రాజా వెడ్స్ రాంబాయి' మూవీ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని ప్రేమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'రాజ్యమేదీ లేదుగానీ రాణిలాగా చూసుకుంటాను' అనే పాటలోని లిరిక్ తనకు నచ్చిందని, ప్రపంచంలో తారతమ్యాలు లేనిది ప్రేమ మాత్రమేనని అన్నారు. తన ప్రేమకథను ప్రస్తావిస్తూ, తాను కూడా మౌనికను కలిసినప్పుడు 'నాకు రాజ్యాలు లేవు, నిన్ను బాగా చూసుకుంటాను' అని మాట ఇచ్చానని, జీవితాంతం చూసుకుంటానని చెప్పానని గుర్తు చేసుకున్నారు.
Latest News