|
|
by Suryaa Desk | Sun, Nov 02, 2025, 02:53 PM
భారతీయ సినీ చరిత్రలో సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న తలైవా రజనీకాంత్ త్వరలో సినిమా పరిశ్రమకు గుడ్‌బై చెప్పడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 74 ఏళ్ల వయసులో కూడా ఏడాదికి ఒక సినిమా చొప్పున నటిస్తున్నప్పటికీ తన ఆరోగ్యం, వయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి, 2027 చివరి నాటికి నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Latest News