|
|
by Suryaa Desk | Sat, Nov 01, 2025, 03:23 PM
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఛాంపియన్'. ఈ చిత్రంకు సంబంధించి తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో రోషన్ ఫుట్‌బాల్ ఆటగాడిగా కనిపించనుండటంతో ఈ చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలుస్తోంది. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు. ఇందులో మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తుంది.
Latest News