|
|
by Suryaa Desk | Sat, Nov 01, 2025, 10:17 AM
తెలుగు సినీ నటుడు శర్వానంద్ నటిస్తున్న 'బైకర్' సినిమా గ్లిమ్స్ శనివారం విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఆయనకు చాలా కీలకం కానుంది. దీని కోసం విపరీతంగా కష్టపడి, బరువు కూడా తగ్గాడు. రేపు విడుదలయే గ్లిమ్స్ తో మూవీపై ఓ అవగహన రావొచ్చు. 'మనమే' సినిమా తర్వాత మరో సినిమా విడుదల కాలేదు. ఇక ఆయన నటించిన 'నారీ నారీ నడుమ మురారి' అనే మరో సినిమా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
Latest News