|
|
by Suryaa Desk | Fri, Oct 31, 2025, 10:41 AM
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి 'కాంతారా', 'కాంతారా చాప్టర్ 1' సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించాడు. ఇప్పుడు ఆయన టాలీవుడ్ లో రెండు భారీ ప్రాజెక్టులను చేయనున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'జై హనుమాన్' సినిమాలో రిషబ్ నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మాణంలో ఒక పీరియాడికల్ సినిమా కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆకాశవాణి సినిమా దర్శకుడు అశ్విన్ గంగరాజు ఈ సినిమాను దర్శకత్వం వహించనున్నాడు.
Latest News