|
|
by Suryaa Desk | Thu, Oct 30, 2025, 03:50 PM
కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభుతో కలిసి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఇది వారి మొదటి సహకారాన్ని సూచిస్తుంది. వెంకట్ ప్రభు ఈ సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేసారు. ఈ ప్రాజెక్ట్ “టైమ్ ట్రావెల్” భావనపై ఆధారపడి ఉంటుంది అని సమాచారం. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో కళ్యాణి ప్రియదర్శి నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా యొక్క ప్రీ-ప్రొడక్షన్ పని ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ సంవత్సరం డిసెంబర్ నుండి లేదా జనవరి 2026 నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమ కి స్టార్ కంపోజర్ అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నారు. ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Latest News