|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 09:35 PM
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇప్పటివరకు కలిసి నటించలేదు. దీనిపై ప్రభాస్ గతంలో స్పందిస్తూ, తమ మధ్య దాదాపు 10 అంగుళాల ఎత్తు తేడా ఉండటం వల్ల కెమెరా ఫ్రేమ్ సెట్ చేయడం కష్టమవుతుందని తెలిపారు. ప్రభాస్ ఎత్తు సుమారు 6 అడుగులు కాగా, సమంత ఎత్తు 5 అడుగుల 2 అంగుళాలు ఉంటుంది. సమంత తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించినప్పటికీ, ప్రభాస్‌తో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు.
Latest News