|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 03:49 PM
'స్పిరిట్' చిత్రంలో కొరియన్ హీరో డాన్ లీ విలన్ గా నటిస్తున్నట్లు కొరియన్ మీడియా అధికారికంగా ప్రకటించింది. బాహుబలి సినిమాతో ఫేమస్ అయినా హీరో ప్రభాస్ 'స్పిరిట్' సినిమాలో డాన్ లీ నెగటివ్ పాత్రలో నటిస్తున్నాడని దీనికి సందీప్ రెడ్డి వంగా అనే అతను డైరెక్ట్ చేస్తున్నాడని అంటూ రాసుకొచ్చింది. ఇది విన్న అభిమానులు సోషల్ మీడియాలో తేగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వేచి చూడాల్సిందే.
Latest News