|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 03:11 PM
తెలుగులో 2009లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం 'అరుంధతి' హిందీలో రీమేక్ కానుంది. తెలుగులో అనుష్క పోషించిన జేజమ్మ పాత్రలో హిందీలో యంగ్ బ్యూటీ శ్రీ లీల నటించనున్నట్లు సమాచారం. గీత ఆర్ట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో పశుపతి పాత్రలో సోను సూద్ నటించారు. ప్రస్తుతం శ్రీ లీల 'మాస్ జాతర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Latest News