|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 03:07 PM
ఘట్టమనేని కుటుంబం నుండి ఆరుగురు వారసులు సినీ రంగ ప్రవేశానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ, కుమార్తె భారతి దర్శకులు అజయ్ భూపతి, తేజ దర్శకత్వంలో అరంగేట్రం చేస్తున్నారు. హీరో సుధీర్ బాబు కొడుకులు చరిత్, దర్శన్ లలో దర్శన్ 'ఫౌజీ', 'గూడచారి 2' చిత్రాలలో నటిస్తున్నట్లు సమాచారం. మంజుల కుమార్తె జాహ్నవి, మహేష్ కొడుకు గౌతమ్ కూడా సినీ రంగంలోకి అడుగుపెట్టడానికి శిక్షణ తీసుకుంటున్నట్లు టాక్.