సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 02:03 PM
ప్రముఖ మలయాళ నటుడు కళాభవన్ నవాస్ (51) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. హోటల్ గదిలో శవమై కనిపించారు. సినిమా షూటింగ్‌లో భాగంగా నవాస్ హోటల్‌లో బస చేశారు. అయితే హోటల్ సిబ్బంది డోర్ కొట్టినా తెరవలేదు. దీంతో అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే గుండెపోటుతో చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Latest News