సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 02:05 PM
33 ఏళ్ల సినీ ప్రస్థానంలో షారుక్ ఖాన్ తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును సొంతం చేసుకున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమాలో వైవిధ్యమైన గెటప్పులు, హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లలో ఒదిగిపోయి నటనతో మెప్పించిన ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఈ అవార్డును షారుఖ్, ట్వెల్త్ ఫెయిల్ హీరో విక్రాంత్ మాస్సేతో సంయుక్తంగా పంచుకుంటున్నారు. తనని ఉత్తమ నటుడిగా ఎంపిక చేసినందుకు షారూఖ్ భారత సర్కారుకి కృతజ్ఞతలు తెలియజేశాడు.
Latest News