సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 03:13 PM
‘కుంభమేళా’లో పూసలమ్ముతూ సోషల్ మీడియాలో పాపులర్ అయిన మోనాలిసా, ఇప్పుడు హీరోయిన్‌గా తెలుగు సినిమాలోనూ అడుగుపెట్టింది. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని బేల్ ట్రీ హోటల్ నూతన కిచెన్ విభాగాన్ని ఆమె ప్రారంభించారు. సాంప్రదాయ పద్ధతిలో జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసిన మోనాలిసాకు హోటల్ యాజమాన్యం ఘనస్వాగతం పలికింది. కిచెన్ విభాగాన్ని సందర్శించిన ఆమె అక్కడి వసతులను చూసి ముగ్ధులయ్యారు. హోటల్ అధినేత రాజారెడ్డి మాట్లాడుతూ, తమ సంస్థ పేరు వెనుక ఉన్న పరమశివుని భక్తిని, బిల్వ వృక్షం ప్రాముఖ్యతను వివరించారు.
Latest News