సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 10:48 AM
కొందరు పోకిరీలకు యాంకర్ అనసూయ 'చెప్పు తెగుద్ది' అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ఈ ఘటన జరిగింది. ఆమె మాట్లాడుతుండగా కొందరు యువకులు అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో ఫైర్ అయ్యారు. 'చెప్పు తెగుద్ది.. ఇంట్లో మీ అమ్మ, చెల్లి, గర్ల్ ఫ్రెండ్, మీ కాబోయే భార్యను ఇలాగే ఏడిపిస్తే ఊరుకుంటారా? పెద్దవాళ్లను ఎలా గౌరవించాలో ఇంట్లో నేర్పలేదా?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Latest News