సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 02:26 PM
యువ సంగీత కెరటం అనిరుధ్ రవిచందర్‌కు మద్రాస్ హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. 'హుక్కుమ్' పేరిట ప్రపంచవ్యాప్తంగా సంగీత కచేరీలు నిర్వహించనున్న అనిరుధ్, చెన్నై కువత్తూరులోని స్వర్మభూవి వద్ద ఆగస్టు 23న కాన్సర్ట్ చేస్తున్నారు. అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే పిటిషన్ వేయగా, న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ ప్రజల భద్రతా చర్యలు తప్పనిసరి చేస్తూ అనుమతి మంజూరు చేశారు.
Latest News