సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 01:08 PM
మలయాళ నటి ఆర్య రెండో వివాహంలో ఆమె 12 ఏళ్ల కూతురు రోయా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తల్లిని స్వయంగా వివాహ మండపానికి తీసుకెళ్లిన రోయా, మూడు ముళ్ల వేళ తల్లి ముఖంలో మెరుపులు చూస్తూ, తానూ అదే స్థాయిలో ఆనందపడింది. నటుడు, కొరియోగ్రాఫర్ సిబిన్ బెంజమిన్‌తో ఆర్య రెండో వివాహం జరగగా.. పెళ్ళిలో రోయా తల్లికి అందించిన సహకారం, అందరి హృదయాన్ని తాకేలా చేసింది. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Latest News