సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Fri, Aug 22, 2025, 08:17 PM
భారతీయ సినీ ప్రేక్షకులే కాదు, పాశ్చాత్య దేశాల వారికీ 'రామాయణ' సినిమా నచ్చకపోతే దాన్ని తమ ఫెయిల్యూర్‌గానే భావిస్తామని నిర్మాత నమిత్ మల్హోత్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 'అవతార్', 'గ్లాడియేటర్' తదితర హాలీవుడ్ చిత్రాల స్థాయిలో 'రామాయణ' ఉంటుందన్నారు. ఈ సినిమాతో రామాయణం గురించి ప్రపంచానికి తెలియజేయాలన్నది తమ ఉద్దేశమని తెలిపారు. నితీశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్, సాయి పల్లవి, యశ్ నటిస్తున్నారు.
Latest News