|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 01:08 PM
దీపికా పదుకోణె 2026 హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ నటిగా చరిత్ర సృష్టించారు. డెమి మూర్, ఎమిలీ బ్లంట్ వంటి స్టార్స్‌తోపాటు ఆమెకు ఈ గౌరవం లభించింది. మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించినందుకు TIME100 Impact Award అందుకున్న ఆమె, FIFA వరల్డ్ కప్ ట్రోఫీ ఆవిష్కరణతో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. Cartier, Louis Vuitton బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న తొలి భారతీయ నటిగా పేరు తెచ్చుకున్నారు.
Latest News