|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 12:20 PM
నటి సమంత అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న 4 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నా విడాకులు అప్పుడు వారు సంబరాలు చేసుకున్నారు అంటూ కామెంట్ చేశారు. నన్ను ద్వేషించేవాళ్ళు నా పరిస్థితిని చూసి నవ్వుకున్నారని తెలిపారు. అయితే తాను ఇప్పుడు ఎవరినీ పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్తున్నానని పేర్కొన్నారు.
Latest News