|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 01:39 PM
తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు సబేష్ (68) గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు సొంత సోదరుడు. సబేష్ 25కు పైగా చిత్రాలకు సంగీతం అందించారు. ఆయన మరణం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర లోటును సృష్టించింది. సబేష్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Latest News