|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 11:11 AM
'గబ్బర్ సింగ్', 'టెంపర్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల నిర్మాతగా పేరుగాంచిన బండ్ల గణేష్ సినిమాల నుండి కొంతకాలం విరామం తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. బుధవారం 'తెలుసు కదా' సినిమా సక్సెస్ మీట్‌లో నిర్మాత ఎస్.కె.ఎన్. వ్యాఖ్యలకు స్పందిస్తూ 'నేను డిజాస్టర్ తర్వాత కాదు టెంపర్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాతే సినిమాలకు దూరమయ్యానని త్వరలోనే మరో భారీ ప్రాజెక్ట్‌తో పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్‌పై రీఎంట్రీ ఇస్తాను' అని తెలిపారు.
Latest News