|
|
by Suryaa Desk | Sun, Oct 19, 2025, 03:11 PM
సౌదీ అరేబియాలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్ టాప్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై కనిపించారు. సల్మాన్, ఆమిర్ ఫిల్మ్ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చినా, షారుఖ్ తన ప్రతిభతో స్టార్ అయ్యారని సల్మాన్ ప్రశంసించారు. దీనికి ఆమిర్, సల్మాన్ ఫ్యామిలీ మెంబెర్ కనుక తనకు కూడా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నట్టేనని షారుఖ్ అన్నారు. ముగ్గురం కలిసి నటించడం ఇష్టమే కానీ మేకర్స్ భరించలేరని సల్మాన్ సరదాగా అన్నారు.
Latest News