|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 01:38 PM
బిగ్‌బాస్-9 తెలుగులోకి ఐదుగురు వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లు ప్రవేశించనున్నారు. వీరిలో సినీ నటుడు ప్రభాస్ శీను, బుల్లితెర నటుడు నిఖిల్ నాయర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రమ్య (అలేఖ్య చిట్టి పికిల్స్) కూడా ఉన్నారని సమాచారం. అక్టోబర్ 11, 12 తేదీలలో వీరంతా హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. వీరి ప్రవేశంతో బిగ్‌బాస్ ఆట మరింత ఆసక్తికరంగా మారనుంది.
Latest News