|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 02:33 PM
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యపై నటి రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అంతగా పరిచయం లేని ఒక ప్రముఖ తెలుగు స్టార్ ముసలి హీరో తనతో ఎలివేటర్‌లో అసభ్యకరంగా మాట్లాడాడని తెలిపారు. అర్ధరాత్రి మీ బ్యాక్ దురద పెడితే నన్ను పిలవండి మీ రూమ్ కి వచ్చి రుద్డుత్తా అన్నారని రాధికా వెల్లడించారు. అప్పుడు నేను వెంటనే 'వాట్ ?' అంటూ సీరియస్ గా చూసే సరికి నా చూపుకే సైలెంట్ గా వెళ్ళిపోయాడు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Latest News