సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Sep 09, 2025, 04:14 PM
ర్యాన్ కూగ్లెర్ దర్శకత్వంలో మైఖేల్ బి. జోర్డాన్ శక్తివంతమైన ద్వంద్వ పాత్రలో నటించిన అమెరికన్ అతీంద్రియ భయానక చిత్రం 'సిన్నర్స్' ప్రపంచవ్యాప్తంగా 350 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. సంచలనాత్మక థియేట్రికల్ రన్ తరువాత, చివరకు భారతదేశంలో OTT లోకి ఎంట్రీ ఇచ్చింది. సిన్నర్స్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు బుక్‌మైషో స్ట్రీమ్ (BMS స్ట్రీమ్) లో రెంటల్ బేస్ పై ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జోయ్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 18న స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలో తెలుగు మరియు తమిళంలో కూడా అందుబాటులోకి రానున్నట్లు లేటెస్ట్ టాక్.
Latest News