సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Sep 09, 2025, 03:48 PM
దర్శకుడు సుజీత్ తో టాలీవుడ్ నటుడు నాని ఒక చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం యొక్క స్క్రిప్ట్ పూర్తి అయ్యింది. త్వరలో ఈ సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులని మేకర్స్ ప్రారంభించనున్నారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, 'OG' రిలీజ్ అయ్యిన తర్వాత దర్శకుడు సుజీత్ యురోప్ లో లొకేషన్స్ ని స్కౌట్ చేయనున్నట్లు లేటెస్ట్ టాక్. అత్యంత ఎదురుచూస్తున్న సినిమా 2026లో పెద్ద స్క్రీన్‌లపైకి రానుంది. బ్లడీ రోమియో అనే టైటిల్ ని లాక్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News