|
|
by Suryaa Desk | Thu, Sep 04, 2025, 03:34 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ మూవీ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. రజనీకాంత్, లోకేష్ కగనరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ఈనెల 11వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తాజాగా తెలిపారు.
Latest News