|
|
by Suryaa Desk | Thu, Sep 04, 2025, 03:32 PM
రేణుకాస్వామి హత్యకేసులో నిందితుడు, కన్నడ నటుడు దర్శన్‌కు సుప్రీం కోర్టు బెయిల్ రద్దు చేయడంతో ఆయన మళ్లీ పరప్పన అగ్రహార జైలుకి వెళ్లారు. బళ్లారి జైలుకు బదిలీ చేయాలంటూ దర్శన్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణలో గుర్తు తెలియని వ్యక్తి కోర్టులోకి వచ్చి దర్శన్, పవిత్ర గౌడలకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ అలజడి సృష్టించాడు. దీనిపై న్యాయమూర్తి ఆ వ్యక్తిని మందలించారు. పిటిషన్ విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేశారు.
Latest News