|
|
by Suryaa Desk | Thu, Sep 04, 2025, 12:49 PM
ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రానున్న చిత్రం 'ఓజీ'. విడుదలకు ముందే పవన్ ‘ఓజీ’ రికార్డు సృష్టించింది. ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నార్త్ అమెరికాలో ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేయగా 'OG' వన్ మిలియన్ క్లబ్‌లోకి చేరింది. ఈ మేరకు చిత్ర మేకర్స్ గురువారం ప్రకటన విడుదల చేశారు.
Latest News