|
|
by Suryaa Desk | Thu, Sep 04, 2025, 01:59 PM
మాస్ మహారాజా రవితేజ 'మాస్ జాతర' సినిమా సెట్స్‌లో తాను చేసిన ఒక క్యూట్ వీడియోను హీరోయిన్ శ్రీలీల షేర్ చేసింది. అందులో ఆమె మేకతో ఫన్నీ ఇంటరాక్షన్ చేస్తూ, "ఏప్రిల్ తర్వాత ఏమి వస్తుంది?" అని అడిగితే, మేక ఇచ్చిన సమాధానం అందరికీ నవ్వు తెప్పించింది. ఈ సీన్ "ఆ ఒక్కటీ అడక్కు"లో రాజేంద్రప్రసాద్ చేసిన ఐకానిక్ సీన్‌ను గుర్తు తెప్పించింది. రవితేజ-శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 31న విడుదల కానుంది.
Latest News