సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Sep 02, 2025, 07:00 PM
జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు పొందిన నటి రీతూ చౌదరి ఇప్పుడు బిగ్‌బాస్ 9లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో ఫాలోవర్లను సంపాదించిన ఆమెకు ఈ అవకాశమొచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 7న ప్రారంభం కానున్న ఈ షోలో రీతూ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ రెడీ అయిపోయిందని. అందులో రీతూ చౌదరి పేరు దాదాపు ఖాయమైందని సమాచారం.
Latest News