సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Sep 02, 2025, 05:28 PM
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'భాగీ 4' చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి ఎ.హర్షా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఎహ్ మేరా హుస్న్ అనే సాంగ్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమాని సాజిద్ నదియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, సోనమ్ బజ్వా, హర్నాజ్ సందు కీలక పాత్రలో నటిస్తున్నారు.
Latest News