సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Sep 02, 2025, 04:06 PM
హీరోయిన్ కృతి సనన్ సినీ ఇండస్ట్రీలో లింగ వివక్షపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నన్ని సౌకర్యాలు హీరోయిన్‌లకు ఉండవని తెలిపారు. నటీనటులను గౌరవించడంలోనూ అసమానత చూపుతారని, హీరోలకు పెద్దకార్లు, విలాసవంతమైన గదులు కేటాయిస్తారని తెలిపారు. హీరోలు సెట్స్‌కు ఆలస్యంగా వస్తారు.. కానీ, హీరోయిన్లు మాత్రం టైం కంటే ముందే వెళ్లి వారి కోసం ఎదురుచూస్తూ ఉండాలని కృతి సనన్ పేర్కొన్నారు.
Latest News