సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Sep 02, 2025, 04:08 PM
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ లేకుండా భవిష్యత్తులో తాను సినిమాలు చేయనని ప్రముఖ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ పేర్కొన్నారు. తన సినిమాలో సంగీతం కోసం AIని ఉపయోగించే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు లోకేష్ ఈ సమాధానం ఇచ్చారు. ఒకవేళ అనిరుధ్ రిటైర్ అయితే అప్పుడు ఏఐపై ఆధారపడతానేమో.. దానికి ఇంకా సమయం ఉందని లోకేష్ తెలిపారు. నగరం', 'ఖైదీ' మినహా లోకేశ్ తెరకెక్కించిన సినిమాలన్నింటికీ అనిరుధ్ మ్యూజిక్ అందించారు.
Latest News