సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Sep 02, 2025, 03:47 PM
ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. "మా పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు" అంటూ అల్లు అర్జున్ రాసుకొచ్చారు. పవన్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను ఆ ట్వీట్‌కు బన్నీ జత చేశారు.
Latest News